వరుస ఫ్లాపులతో డైలమాలో పడ్డ హాట్ బ్యూటీ కెరీర్..
Rajeev
31 march 2026
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొత్త కొత్త బ్యూటీలు ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్న
ారు వారిలో ఈ చిన్నది ఒకరు.
రమ్య పసుపులేటి.. హుషారు సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింద
ి.
మొన్నామధ్య మెయిన్ హీరోయిన్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే అనే సినిమాలో మెరిసింది. అందం, అభినయంతో కుర్రా
ళ్లను కట్టిపడేసింది.
ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. విశ్వంభర సినిమాలో రమ్య మెగాస్టార్ చెల్లెలిగా
కనిపించనుందని టాక్ వినిపిస్తుంది.
చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ చిన్నది.
సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?