వరుసగా సినిమాలు.. కానీ ఒక్కటి కూడా హిట్ లేదు..
Rajeev
30 march 2026
ప్రస్తుతం తెలుగులో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మొదటి సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బ
ాణాలు గుచ్చింది.
అందం, గ్లామర్ లుక్స్ తో తెలుగులో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. కానీ ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్నీ నిరాశ
పరిచాయి.
ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్టు పడలేదు. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో సొంతం చేసుకుంది.
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ సరైన
సక్సెస్ మాతరం రాలేదు.
మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంత ఇలా వరుస మూడు ప్లాపులతో హ్యాట్రిక్ నమోదు చేసింది. కాంతా సినిమాతో అటు తమిళంలోకి అ
డుగుపెట్టింది.
కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో ఈ అమ్మడు సినిమాల స్పీడ్ కు బ్రేక్ పడింది.
చివరిగా రామ్ పోతినేనితో కలిసి ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?