మనసుదోచే అందమైన జలపాతాలు.. ఇక్కడి వెళితే స్వర్గానికి వెళ్లినట్లే!
Samatha
15 June 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా అందమైన జలపాతాలను చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు.
వర్షాకాలం
అయితే మీరు కూడా జలపాతాలను సందర్శించాలి అనుకుంటున్నారా. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం.
జలపాతాలు
భారత దేశంలో అందరి మనసు దోచే అందమైన జలపాతాలు ఎక్కువగా ఉన్నాయంట. ఎత్తైన కొండల పై నుంచి నీరు కిందికి ఉప్పొంగుతూ అద్భుతంగా ఉండే ఫేమస్ జలపాతాలు ఏవో చూసేద్దాం.
పేమస్ జలపాతాలు
మహారాష్ట్ర లోని దేవ్ కుండ్ జలపాతం. ఇది పచ్చటి అడవుల్లో ఉన్న అందమైన వాటర్ పాల్. చాలా అద్భుతంగా ఉండే వాటిలో ఇది కూడా ఒకటి.
దేవ్ కుండ్ జలపాతం
అలాగే మేఘాలయలోని నోహ్కలికై జలపాతం. భారత దేశంలోనే ఎత్తైన జలపాతాల్లో ఇది ముందుంటుంది. చూడటానికి చాలా బెస్ట్ ఇది.
నోహ్కలికై జలపాతం
అలాగే, తమిళనాడులో ఉన్న ఆగయ గంగై జలపాతం కూడా భారత దేశంలోని ఫేమస్ జలపాతాల్లో ఒకటి, దీనిని చూడాలి అంటే 1000 మెట్టు ఎక్కాల్సిందే.
ఆగయ గంగై జలపాతం
దూద్ సాగర్ జలపాతం . దీని నుంచి వచ్చే నీరు అచ్చం పాల దారాల కనిపిస్తుంది. నాలుగు అంతస్తులుగా ఉండే ఇది చాలా అందంగా ఉంటుంది.
దూద్ సాగర్ జలపాతం
అలాగే భారత దేశంలో ఎత్తైన జలపాతాల్లో జోగ్ జలపాతం ఒకటి. ఇది ఎత్తైన కొండల పై ఉంది, నీరు కిందకు పడుతూ ఉంటుంది. పర్యాటకులను ఆకర్షిస్తుంది.