తెలంగాణలో తప్పక చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే!

Samatha

10 July 2026

చాలా మంది జూన్ జూలై మధ్యలో ఎక్కువగా టూర్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

టూర్

తెలంగాణ అద్భుతమైన కట్టడాలకు నిలయం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, చరిత్రలను తెలిపే కట్టడాలు ఉన్నాయి.

అద్భుతమైన కట్టడాలు

అందులో అతి ముఖ్యమైనది గోల్కొండ కోట, ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన అద్భుతమైన కట్టడం, ఇక్కడ సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది.

గోల్కొండ

రామప్ప దేవాలయం కూడా యూనెస్కో  గుర్తింపు పొందినది. నీటిపై తేలే ఇటుకలతో కట్టిన అద్భుతమైన 800 ఏళ్ల కాకతీయ దేవాలయం.

రామప్ప దేవాలయం

గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ సీతారాముల దేవాలయం తప్పక చూడాల్సిందే. పాపికొండలు, రామాలయం ఇవన్నీ కూడా జూలై నెలలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

భద్రాద్రి రామాలయం

అలాగే తెలంగాణలో అద్భుతమైన వాటార్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అందులో తెలంగాణ నయాగరా అని పిలిచే అద్భుతమైన జలపాతం.

వాటర్ ఫాల్స్

లకన్నవరం లేక్, కుంటాలా వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా తెలంగాణ అందాలను తెలియజేస్తాయి. పర్యాటకులకు సంతోషాన్ని ఇస్తాయి.

లక్నవరం

ముఖ్యంగా హైదారాబాద్‌లో చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, హుస్సేన్ సాగర్ ఇవన్నీ  కూడా తప్పక చూడాల్సిన ప్రదేశాలు.

చార్మినార్