వాస్తు టిప్స్ : ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంటే ధన వర్షమే!

samatha

26 April 2026

వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరు అయితే వాస్తు నియమాలు పాటిస్తారో, వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెబుతుంటారు.

వాస్తు శాస్త్రం

అయితే   వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంటిలో ఇలా సులభంగా పెంచుకోవడం వలన అదృష్టం కలిసి వచ్చి, సంపద పెరుగుతుందంట.

మొక్కలు

మనీ ప్లాంట్ మొక్క వాస్తు ప్రకారం ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఎవరు అయితే తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారో వారికి కలిసి వస్తుంది.

మనీ ప్లాంట్

జాడే ప్లాంట్ కూడా  చాలా మంచిది.  ఇది ఇంటిలో  ఉండటం వలన ఆర్థికంగా కలసి వస్తుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

జాడే ప్లాంట్

లక్కీ బాంబూ మొక్క ఇంటిలో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఇది ఎవరి ఇంటిలో ఉంటుదో వారికి కెరీర్ పరంగా, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది.

లక్కీ బాంబూ

ఆరెకా పామ్, ఇది ఇంటిలో ఉండటం వలన ఇంటి అందాన్ని పెంచుతుంది. అంతేకాకుండా అదృష్ట పరంగా కలిసి వస్తుంది.

ఆరెకా ఫామ్

తులసి మొక్కకు హిందీ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.  ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన సానుకూల శక్తి పెరుగుతుంది.                                                                                                                                             

తులసి

స్నేక్ ప్లాంట్ , ఇది ఇంటిలో ఉండటం చాలా మంచిది. అయితే ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది.

స్నేక్ ప్లాంట్