తులసి ఆకులు ఎప్పుడు కోయకూడదు? ఈ రోజులు, సమయాల్లో తులసిని తాకితే ఏం జరుగుతుందో తెలుసా?
21 August 2026
Rajashekher
మత విశ్వాసాల ప్రకారం ఆదివారం తులసి ఆకులను కోయడం నిషిద్ధంగా భావిస్తారు.
ఆదివారం ఆకులు కోయకూడదు:
ఈ పవిత్ర తిథుల్లో తులసి ఆకులను కోయకూడదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి.
ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వద్దు:
ఈ తిథుల్లో కూడా తులసి ఆకులను కోయడం శాస్త్రవిరుద్ధంగా భావిస్తారు.
అమావాస్య, పౌర్ణమి రోజుల్లో..
సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకులను కోయడం లేదా మొక్కను తాకడం నివారించాలని సంప్రదాయ విశ్వాసం.
గ్రహణ సమయంలో తులసిని తాకకూడదు:
సాయంత్రం, రాత్రి వేళల్లో తులసి ఆకులను కోయకూడదని ఆచారాలు సూచిస్తున్నాయి.
సూర్యాస్తమయం తర్వాత కోయకూడదు:
తులసి ఆకులను గోళ్లతో గీకి కోయకుండా, వేళ్లతో సున్నితంగా తీయాలని సంప్రదాయంగా చెబుతారు.
గోళ్లతో ఆకులు కోయకూడదు:
పూజ కోసం ఆకులు తీసుకునే ముందు శుభ్రంగా స్నానం చేసి, పవిత్రంగా తులసి మొక్కను తాకాలని నమ్మకం.
స్నానం చేసిన తర్వాతే తులసిని తాకాలి:
కొన్ని హిందూ సంప్రదాయాల ప్రకారం ఆదివారం తులసి మొక్కకు నీటిని సమర్పించకూడదని చెబుతారు. అయితే, ఇవన్నీ సంప్రదాయ నమ్మకాలు మాత్రమే.
ఆదివారం తులసికి నీరు పోయడం..
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్