ఇంటి వద్ద దానిమ్మ చెట్టు ఉండటం శుభమా? అశుభమా?

Samatha

14 June 2026

వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది కుటుంబం, వ్యక్తుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు.

వాస్తు

అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి ముందు దానిమ్మ చెట్టు అనేది ఉంటుంది. మరి వాస్తు ప్రకారం ఇది ఇంటిలో ఉండటం, శుభమా? అశుభమా? చూద్దాం.

దానిమ్మ చెట్టు

వాస్తు ప్రకారం ఇంటిలో దానిమ్మ చెట్టు ఉండటం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇది ఇంటిలోకి సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా అదృష్టాన్ని కూడా పెంచుతుంది.

సానుకూల శక్తి

అంతే కాకుండా ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారు అప్పుల బాధల నుంచి విముక్తి పొంది చాలా సంతోషంగా గడుపుతారంట.

అప్పుల నుంచి విముక్తి

లక్ష్మీదేవి, విష్ణు మూర్తి ఇద్దరూ కూడా దానిమ్మ చెట్టుపై నివసిస్తుంటారు అంటారు, అందువలన ఇది ప్రతికూల శక్తులను తరిమి కొట్టి లక్కును తీసుకొస్తుంది.

లక్ష్మీదేవి, విష్ణుమూర్తి

అయితే ఎప్పుడూ కూడా ఇది సరైన దిశలో ఉంటే మాత్రమే మంచి ఫలితాలు కలుగుతాయి, లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటున్నారు పండితులు.

ఆర్థిక ఇబ్బందులు

ముఖ్యంగా ఎప్పుడూ కూడా దానిమ్మ చెట్టు తూర్పు లేదా ఆగ్నేయం దిశలో మాత్రమే నాటాలంట. ఇది ఇంటికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది.

తూర్పు , ఆగ్రేయం

ఒక వేళ మీరు దక్షిణ దిశలో మాత్రం నాటినట్లు అయితే ఇది ఇంటిలో కలహాలు, ఆర్థిక సమస్యలకు కారణం అవుతుదంట 

దక్షిణ దిశలో సమస్యలు