ఇంటి వద్ద గుడ్లగూబ అరిస్తే ఏం జరుగుద్దో తెలుసా?
Samatha
13June 2026
గుడ్ల గూబ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని చూస్తే చాలు భయపడి పోతుంటారు.
గుడ్ల గూబ
అంతే కాకుండా చాలా మంది దీనిని అశుభకరం అంటారు. అయితే ఇది ఇంటిలోకి రావడం అస్సలే మంచిది కాదు అంటా
రు.
అశుభం
ముఖ్యంగా ఇది ఇంటిలోకి వస్తే, మరణం సంభవిస్తుంది అంటారు, శకున శాస్త్రం ప్రకారం, ఇది చాలా అశుభం అంటార
ు.
మరణ సూచిక
మరి ఇది ఇంటి దగ్గర అరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే?దీని గురించి జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు
గుడ్లగూబ సంపదకు చిహ్నం, లక్ష్మీదేవి వాహనం అయినా, కొన్ని సార్లు దీనిని అశుభంగానే పరిగణిస్తారంట.
సంపదకు చిహ్నం
ముఖ్యంగా ఇది ఇంటి పై కప్పుపై కూర్చొని అరిస్తే అస్సలే మంచిదికాదంట, దీని వలన ఆకస్మికంగా ఏదైనా చె
డు జరిగే సూచనలు ఉన్నాయంట.
ఇంటిపై కప్పు
అందుకే చాలా మంది గుడ్లగూబ విషయంలో చాలా భయాందోళనకు గురి అవుతుంటారు. అయితే ఉలూక తంత్రప్రకారం ఇది శుభం.
భయం
గుడ్లగూబ ఇంటిలోకి రావడం అంటే, అది లక్ష్మీదేవి రాకకు సంబంధించినదంట. దీని వలన ఇంటిలో సిరసంపదలు కలుగుతా
యి.
ఉలూక తంత్రప్రకారం
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?