విదుర నీతి : ఈ మూడు లక్షణాలు ఉన్నవారు పాపాత్ములే!

samatha

27 April 2026

మహాభారతంలో విదురుడి పాత్ర చాలా గొప్పది, కీలకమైనది. ఈయన హస్తిన పురానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చేవారు.

మహాభారతం

విదురుడి ఇచ్చే సలహాలు, ఆయన చెప్పే మాటలు చాలా గొప్పగా ఉండేవి. అంతే కాకుండా విదురుడు అత్యంత తెలివైన వారిలో ఒకరు.

విదురుడి సలహాలు

ఆయన ధృత రాష్ట్రుల వారికి సలహాలు , సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఆయన చెప్పినవి విదుర నీతిగా ఎంతో ప్రాచుర్యం పొందాయి.

విదుర నీతి వ్యాఖ్యాలు

ఆయన ధృత రాష్ట్రుల వారికి సలహాలు , సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఆయన చెప్పినవి విదుర నీతిగా ఎంతో ప్రాచుర్యం పొందాయి.

మహా పాపత్ములు

అయితే విదురుడు, మూడు పనులు చేసేవారు మహా పాపాత్ములు అని చెప్పుకొచ్చాడు. కాగా, ఆ పనులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మూడు పనులు చేసేవారు

విదుర నీతి ప్రకారం ఒక వ్యక్తి సంపదపై కన్నేసిన వారు ఒకరి సంపదను అపహరించిన వారు పాపంలో భాగస్వామ్యం అవుతారంట.

ఇతరుల సంపద

అదే విధంగా మతపరమైన విషయాలను అనుమానంతో చూసేవారు, దుర్మార్గులు. అలాంటి వారికి సపోర్టు చేసేవారు కూడా పాపాత్ములే అవుతారని చెబుతున్నాడు విదురుడు.

మతపరమైన విషయాలు

కామం, క్రోధం, లోభం వంటి దుర్గుణాలు ఉన్న వ్యక్తి పాపి కంటే తక్కువ కాదు, అలాంటి వారు పాపాత్ములతో సమానం అంటున్నాడు విదురుడు

కామం, క్రోధం