ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?

Samatha

1 July 2026

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.

వాస్తు శాస్త్రం

అయితే ఇంటి ముందు ప్రతి ఒక్కరూ అనేక చెట్లు , మొక్కలు నాటుకుంటారు. అందులో కొన్ని పూల మొక్కలు, కూరగాయల చెట్లు కూడా ఉంటాయి.

మొక్కలు

ముఖ్యంగా చాలా మంది తమ ఇంటి ముందు గన్నేరు మొక్కను కూడా నాటుకుంటున్నారు. మరి ఇంటి ముందు గన్నేరు మొక్క ఉండటం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

గన్నేరు మొక్క

ఇంటి వద్ద గన్నేరు మొక్క ఉండటం మంచిదేనంట. ఇది ఇంటికి అదృష్టం తీసుకొస్తుంది అని చెబుతున్నారు పండితులు. దీని వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.

శుభ ప్రదం

అంతే కాకుండా గన్నేరు మొక్కకు లక్ష్మీదేవితో సంబంధం ఉంటుంది. అందువలన ఇది ఇంటిలో ఉండటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

లక్ష్మీదేవితో సంబంధం

ఇంట్లో గన్నేరు మొక్కను నాటడం వల్ల సంతోషం, శ్రేయస్సు, సంపద , అదృష్టం  కలుగుతాయి. అన్నివిధాలుగా కలిసి వస్తుందంట.

శ్రేయస్సు సంపద

అయితే వాస్తు ప్రకారం ఇంటిలో గన్నేరు మొక్క నాటే క్రమంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా తెలుపు,పసుపు పూల మొక్కలు మాత్రమే నాటుకోవాలంట.

తెలుపు, పసుపు