మీ మొబైల్ నెంబర్ చివరన 8 వచ్చిందా.. అయితే మీ లైఫ్ సీక్రెట్ ఇదే!
11 September 2025
Samatha
మీ మొబైల్ నెంబర్ చివరి సంఖ్య మీ లైఫ్ సీక్రెట్ చెబుతుందని తెలుసా? కానీ ఇది నిజం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండ
ి మరి!
మొబైల్ న్యూమరాలజీ ప్రకారం ఎవరి ఫోన్ నెంబర్ చివరి సంఖ్య 8తో ఎండ్ అవుతుందో వారి లైఫ్ చాలా అద్బుతంగా ఉంటుందంట.
ముఖ్యంగా వీరు చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారంట. వీరికి ధైర్యం, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు సంఖ్యా
శాస్త్ర నిపుణులు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 8 వ సంఖ్య శని గ్రహంతో ముడి పడి ఉంటుంది. కర్మ, న్యాయం ఈ వ్యక్తుల జీవితాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను సూచి
స్తాయి.
వీరు చాలా ముందు చూపు కలవారు. ప్రతి పనిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. కష్టపడే తత్వం ఈ వ్యక్తులలో ఎక్కువగా ఉంటుంది.
మీ మొబైల్ నెంబర్ చివరి సంఖ్య గనుక 8తో ఎండ్ అవుతే ఇలాంటి వ్యక్తులు తమ వైవాహిక జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారు.
వీరు రియలెస్టేట్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తారు.
అంతే కాకుండా వీరికి శక్తి సామార్థ్యాలు ఎక్కువగా ఉండటం వలన ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు
మరిన్ని వెబ్ స్టోరీస్
జాగ్రత్త..ఈ సంకేతాలు కనిపిస్తే చికెన్ పాడైనట్లే!
స్వీట్ ఎక్కువ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఏపీలో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే!