అదృష్టం తీసుకొచ్చే మొక్క ఇదే.. ఇంట్లో ఉంటే ఊహించని లాభాలు!

Samatha

12 January 2026

ఇంటిలో అందమైన మొక్కలు పెట్టుకోవాలని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మంది తమ ఇంటిని మొక్కలతో నింపేస్తుంటారు.

ఇంటికి అందం

ఇండోర్, అవుట్ డోర్ ప్లాంట్స్‌తో ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. పూల మొక్కలు , షోకేజ్ , కూరగాయల చెట్లు ఇలా చాలా రకాలు మొక్కలను పెంచుకుంటారు.

ఇండోర్, అవుట్ డోర్

ఇక కొంత మంది లక్కు కోసం, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్,వంటింవి ఇంటిలో పెట్టుకుంటారు. కాగా అసలు ఏ మొక్కలు ఇంటికి అదృష్టం తీసుకొస్తాయో చూద్దాం.

లక్కు కోసం

వాస్తు ఈ శాస్త్రం ప్రకారం ఒక్క మొక్క ఇంటిలో ఉండటం చాలా మంచిదంట. ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకొనాలంటే, సంపద పెరగాలి అంటే ఈ ఒక్క మొక్క మీ ఇంటిలో ఉండాలంట.

వాస్తు ప్రకారం

అన్ని మొక్కల్లో కెళ్లా లక్కీ వెదురు ఇంటిలో ఉండటం చాలా మంచిదంట. వాస్తు శాస్త్రం ప్రకారం హిందూ మతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు పండితులు.

లక్కీ వెదురు

ఇక ఎవరి ఇంటిలో అయితే లక్కీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారికి సంపద అనేది పెరుగుతుందంట. వెదురు అనేది అభివృద్ధిని సూచిస్తుంది. దీని వలన ఇది ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందంట.

సంపద

అలాగే, లక్కీ వెదురు ఇంటిలో ఉండటం వలన అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధుల ఉంటే త్వరగా తగ్గపోతాయంట.

ఆరోగ్యం

అంతే కాకుండా ఇది ఇంటిలో ఉండటం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. డబ్బుకు, ఆనందానికి లోటు ఉండదు అని చెబుతున్నారు పండితులు.

శ్రేయస్సు