పోయేకాలం వచ్చినట్లే..పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దరిద్రమే!

Samatha

27 June 2026

ఆధ్యాత్మికంగా, హిందూ సంప్రదాయంలో పౌర్ణమి , అమావాస్యలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది దైవారాధన చేస్తుంటారు.

పౌర్ణమి

ఇక జూన్ 29న పౌర్ణమి  వస్తుంది. దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ రోజు అస్సలే కొన్ని పనులు చేయకూడదు అంటున్నారు పండితులు.

29 జూన్ పౌర్ణమి

కాగా, అసలు పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయకూడదు. చేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చేయకూడని పనులు

పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా ఇంటిని మురికిగా ఉంచకూడదు, బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రి లేచి ఇంటిని శుభ్ర పరుచుకోవాలి.

ఇల్లు మురికిగా ఉండకూడదు

అదే విధంగా ఈ రోజు గోర్లు కట్ చేయడం అస్సలే మంచిది కాదు,  దీని వలన మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురు అవుతాయని చెబుతున్నారు పండితులు.

గోర్లు కత్తిరించకూడదు

 అలాగే జుట్టు కత్తిరించడం కూడా మంచిది కాదు, ఈ రోజు కటింగ్ , షేవింగ్ చేయించుకోవడం వలన దరిద్రాన్ని ఆహ్వానించినట్లేనంట.

జుట్టు కట్ చేయకూడదు

అంతే కాకుండా, పౌర్ణమి రోజున మాంసం తినడం, ఇంటిలో నాన్ వెజ్ వండటం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.

నాన్ వెజ్ తినకూడదు

అలాగే ఇతరులతో గొడవలకు దిగడం, ఇంటిలో అసభ్యంగా మాట్లాడటం, కోపం తెచ్చుకోవడం వంటిది చేయడం కూడా మంచిది కాదంట.

గొడవలు పెట్టుకోకూడదు