శుక్ర వారం సాయంత్ర ఇలా చేస్తే.. మీ ఇంట డబ్బే డబ్బు!
Samatha
9 July 2026
లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలని చాలా మంది అనుకుంటారు. అమ్మారి చూపు పడితే, సంపదకు కొదవ ఉండదని
అంటారు. అందుకే లక్ష్మీదేవిని ప్రతి నిత్యం పూజిస్తుంటారు.
లక్ష్మీదేవి
మరీ ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైన శుక్ర వారం రోజున , సాయంత్రం తులసి చెట్టును ఇలా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయంట.
శుక్రవారం
శుక్రవారం ఉదయం బ్రహ్మముహుర్తంలో నిద్రలేచి, ఇంటిని శుభ్ర పరిచి, స్నానం ఆచరించి, పూజ చేయాలి. నైవేద్యం సమర్పించాలి.
పూజ
ఇలా ప్రతి శుక్ర వారం చేయడం వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు ఉండవు. అంతే కాకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కల
ిసి వస్తుంది.
ఆర్థిక సమస్యలు
అయితే ఉదయం మాత్రమే కాకుండా సాయంత్రం కూడా లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిదంట. ఇది 100 రేట్ల పుణ్యాన్ని ఇస్తుందంట.
సాయంత్రం పూజ
సాయంత్రం స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, తులసి కోటను శుభ్రం చేసి, అందంగా కుంకుమ, పసుపుతో ముగ్గులు పెట
్టాలి.
తులసి పూజ
అంతే కాకుండా పూలు, పండ్లతో అలంకరించాలి. తర్వాత తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి, అమ్మవారిని స్మరించుకోవాలి.
నెయ్యి దీపం
ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. అంతే కాకుండా ఇంటిలో ఎప్పుడూ డబ్బే ఉంటుందం
ట.
ఆర్థిక సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?