భువనేశ్వర్, తిరువక్కరై, ఉన్కాల్, గుడిమల్లం, శ్రీకాళహస్తి వంటి పలు క్షేత్రాల్లో శివుడు చంద్రశేఖరుడు లేదా చంద్రమౌళీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. అలాగే శృంగేరి, కంచి పీఠాధిపతుల సంప్రదాయంలోనూ చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది.
చంద్రమౌళీశ్వరుడిగా పూజించే క్షేత్రాలు