ఆఫీసులో ఎక్కువ మాట్లాడేవారికి చాణక్యుడి హెచ్చరిక.. ఉద్యోగానికి ఎసరే !

Samatha

6 January 2026

చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఆఫీసులో వర్క్ చేస్తూ అతిగా మాట్లాడే వారికి హెచ్చరికలు కూడా జారీ చేశాడు.

చాణక్య నీతి

పనిలో కేవలం కష్టపడి పని చేస్తే సరిపోదు, కష్టంతో పాటు కొన్నిసార్లు  విజయమే మీకు సక్సెస్ తీసుకొస్తుందని చెప్పుకొచ్చాడు చాణక్యుడు.

కష్టపడి పనిచేయడం

అలాగే చాణక్యుడు ఆఫీసులో లేదా వ్యాపారంలో చాలా ఎక్కువగా మాట్లాడే వారిని చూస్తుంటాం. కానీ వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారంట.

ఆఫీసులో ఎక్కువ మాట్లాడటం

చాలా మంది ఆఫీసులో ఎక్కువ మాట్లాడుతారు, కానీ పనిలో ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసి ఉండాలి. కొన్నిసార్లు అవి మీ ఉద్యోగంపైనే ప్రభావం చూపుతాయి.

ఎప్పుడు మాట్లాడాలి?

అలాగే కొన్ని సార్లు మీటింగ్‌లలో ప్రతి చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పడం సరైనది కాదు, అవతలి వ్యక్తి వినలేనప్పుడు, భావోద్వేగ పరంగా, చెప్తున్నప్పుడు మీరు అభిప్రాయం చెప్పడం, మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది.

ప్రతిష్ట

చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన తన మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందంట. అందువలన పనిలో స్థిరంగా ఉంటూ, నమ్మకంగా ఉండాలంట.

వ్యక్తి ప్రవర్తన

అదే విధంగా ఉన్నతాధికారుల మందు మాట్లాడే సమయంలో భాష, స్వరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పాలంట.

నిర్మోహమాటంగా చెప్పడం

దీని ద్వారా చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే, మాట్లాడటమూ, నిశ్శబ్దం విజయానికి మార్గం కాదు, ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదో తెలియడమే విజయం.

మాట్లాడటం తెలియడం