పురుషులకు చాణక్యుడి చిట్కాలు.. భార్య , తల్లి గొడవపడితే ఏం చేయాలో తెలుసా?
Samatha
8 August 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. ఆయన తన కాలంలోనే గొప్ప వ
్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు.
చాణక్యుడి బోధనలు నేటికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకే చాలా మంది వీటిని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించారు. దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి త
ెలియజేశాడు.
ఆయన అనేక అంశాల గురించి తెలియజేశాడు. అదే విధంగా, భార్య , తల్లి గొడవపడిన సమయంలో ఏం చేయాలో కూడా తెలియజేయడం జరిగింది.
చాలా మంది పురుషులు భార్య, తల్లి గొడవ పడే సమయంలో ఎటు సపోర్టు చేయాలి? ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు , వారి
కోసమే ఈ సమాచారం.
చాలా మంది ఇద్దరి గొడవ మధ్యలోకి దూరి సమస్యను పెద్దది చేస్తారు, కానీ అలా చేయకూడదంట. గొడవ సద్దు మణిగేలా చేయాలి.
అలాగే సరైన సమయం కోసం వేచి చూడాలి. అప్పుడు అసలు విషయం తెలుసుకొని ఇద్దరికీ సర్ది చెప్పాలి అప్పుడే సరైన పరిష్కా
రం లభిస్తుంది.
ఇద్దరి వాదనలను చాలా ఓపిగా వినాలి. విన్న తర్వాత వారిలో ఎవరిది తప్పు ఉందో, వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే