మోసపోవడం నుంచి బయటపడండి.. రిలేషన్స్ పై చాణక్యుడి సూచనలు!
Samatha
30 June 2026
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
ఇక ఈ మధ్య చాలా మంది రిలేషన్ షిప్‌లో ఉంటూ కొన్ని సార్లు మోసపోవడం జరుగుతుంది. అయితే వీటిపై చాణక్యుడు ఆ కాలంలోనే కొన్ని సూచనలు చేశారు.
రిలేషన్ షిప్
గుడ్డిగా నమ్మి మోసపోకండి, అంటూ బంధాలు, బంధుత్వాలపై ఆయన కొన్ని హెచ్చరికలు చేశారు అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
నమ్మి మోసపోవడం
ఎవరు అయితే అతి తియ్యగా మాట్లాడుతారో, వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ చార్య చాణక్యుడు హెచ్చరించడం జరిగింది.
తియ్యగా మాట్లాడటం
అదే విధంగా, ఎంత మంచి బంధమైనా, ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మీ రహస్యాలను వెల్లడించడం అస్సలే మంచిది కాదు.
రహస్యాలు వెల్లడించకూడదు
అలాగే ఒక వ్యక్తితో మీరు బంధం ఏర్పరుచుకుంటే, వారి సంపదను కాకుండా, వారి గతం, సంస్కారం గమనించండి. అదే మీకు సపోర్టు, బలాన్ని ఇస్తుంది.
గతం తెలుసుకోవడం
ఎంత దగ్గరి వారు అయినా, ఎంత సొంత వారు అయినా, మీకు వారితో మంచి సాన్నిహిత్యం ఉన్నా కూడా వారిపై గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదు. అది మీకు సమస్యలను తీసుకొస్తుంది.
గుడ్డినమ్మకం ఉండకూడదు
అలాగే వారు మీ సంపదపై ఆత్యాశతో మీకు దగ్గర అయ్యారో లేదా సంపదను చూసి మీరు మోసపోవడమూ చేయకూడదు. అది అస్సలే మంచిది