చాణక్య నీతి : మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు అయిపోకూడదా?
Samatha
17 February 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఎప్పుడూ డబ్బు చ
ేతిలో ఉండాలంటే? ఏం చేయాలో కూడా తెలిపాడు.
ఆ చార్య చాణక్యుడు
కొంత మంది ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు. అయితే చేతిలో డబ్బు ఉంటూ, ఎప్పటికీ మనీ ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలంట. అవి ఏవో చూద్దాం.
ఆర్థిక సమస్యలు
అన్యాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించకూడదు. నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే ఎక్కువ కాలం నిలుస్తుంది.
నిజాయతీగా సంపాదించడం
కష్టాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. కాబట్టి, ఎప్పుడూ కొంత డబ్బును కష్టాల సమయం కోసం దాచుకోవాలి.
కష్టాల సమయం
మీరు డబ్బు సంపాదన కోసం ఏ ప్రయత్నం చేసినా, అదే విధంగా మీ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి, దీని వల
న తప్పు జరిగే ఛాన్స్ ఉంది.
ప్రణాళికలు రహస్యం
డబ్బు అనేది ఎప్పటికైనా అవసరం వచ్చేది. అందుకే చెరువులో నిండుగా నీళ్లు ఎలా ఉంటాయో, మీ డబ్బును కూడా అలాగే నిండుగా దాచుకోవ
ాలి.
మనీ దాచుకోవడం
అదే విధంగా ఏ వ్యక్తి అయితే సోమరిగా ఉంటాడో, అతని వద్ద డబ్బు నిలవదు. అందుకే కష్టపడి పని చేసి డబ్బును సంపాదించుకోవాలి.
కష్టపడి పని చేయడం
ముఖ్యంగా ఎవరు అయితే ఖర్చులు తగ్గించుకుంటారో, వారి వద్ద డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే డబ్బు నిలువ చేసుకోవడం చాలా
ముఖ్యం
ఖర్చులు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాములు కుబుసం విడిచే సమయంలో మనం చూడకూడదా?
శివ శివా.. శివరాత్రికి చలి నిజంగానే పారిపోతుందా..?
పెరుగు అన్నంలోకి సూపర్ డిష్.. క్యారెట్ ఊరగాయ ఇంట్లో ఎలా చేయాలంటే?