చాణక్య నీతి : ఇలాంటి ఇళ్లు ఉన్నా లేకున్నా ఒక్కటే.. స్మశానంతో సమానం!

Samatha

3 January 2026

ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

చాణక్య నీతి

అదే విధంగా చాణక్యుడు ఇలాంటి లక్షణాలు లేని ఇళ్లు స్మశానంతో సమానం అని చెప్పాడంట. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గొప్ప లక్షణాలు

ఇళ్లు కుటుంబం మొత్తం శ్రేయస్సు పై ఆధారపడి ఉంటుంది. అందువలన ఇంటి విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అంటారు. కానీ కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు.

నియమాలు

అయితే ఏ ఇంటిలోనైతే, భక్తి, ఆరాధన ఉండదో, ఆ ఇల్లు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే, అది ఓ స్మశానంతో సమానం అంటున్నాడు చాణక్యుడు.

భక్తి, ఆరాధన

అదే విధంగా ఏ ఇంటిలో అయితే ప్రశాంతత, ప్రేమ అనేది లోపిస్తుందో, ఆ ఇంటిలో ఉన్నా లేకున్నా కూడా ఒక్కటే అని చెబుతున్నారు నిపుణులు.

ప్రేమ

అదే విధంగా ఇళ్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, ఆ ఇంటిలోకి వచ్చే అతిథులకు సహాయం చేసే గుణం, వారిని గౌరవించి అన్నం పెట్టే గుణం ఉండాలంట.

సహాయం చేయడం

ఇతరులకు సాయం చేయాలి అనే దయ , కరుణ  వంటివి ఏ ఇంటిలోని వారికి అయితే ఉంటాయో, వారు ఉన్నా లేకున్నా ఒక్కటే అంటున్నాడు చాణక్యుడు.

దయ, కరుణ

అదే విధంగా, ఏ ఇంటిలో అయితే కొత్త విషయాలు నేర్చుకోకుండా, మంచి, చెడులు వివేకంతో తెలుసుకోవడానికి ప్రయత్నం జరగదో ఆ ఇంటిలో ఉన్నా లేకున్నా ఒక్కటే.

కొత్త విషయాలు