ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు జరపరో తెలుసా?

Samatha

9 July 2026

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు శుభకార్యాలు ఎక్కువగా జరపరు. ఈ సమయంలో పండుగలు కూడా ఎక్కువగా ఉండవు.

ఆషాఢ మాసం

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎదుగు జరపరో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శుభకార్యాలు

ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక మైన స్థానం ఉంటుంది. ఈనెలలో పండుగలు ఎక్కువ జరగవు కానీ, బోనాల పండు మాత్రం జరుగుతుంది.

ప్రత్యేక స్థానం

అయితే ఈ సమయంలో శుభకార్యాలు జరపక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం

కారణాలు

ఆషాఢ మాసంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఇది దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు, అందుకే శుభకార్యాలు ఆపుతారు.

దక్షిఱాయణం

ఆషాఢంలో భారీ వర్షాలు వస్తాయి. రోడ్లు, ప్రయాణాలు కష్టం అవ్వడం వల్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేసుకోవడం ఇబ్బంది అందుకే ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరపరు.

వర్షాలు

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసం. ఈ 4 నెలలు సాధువులు  తపస్సు, నియమాలు పాటిస్తారు. అందుకే ఈ సమయంలో పండుగలు ఎక్కువగా ఉండవు.

పండుగలు

ఆషాఢ మాసం పంట వేసే సమయం. రైతులు ఈ సమయంలో విత్తనాలు వేసి వ్యవసాయం పనిలో బిజీగా ఉంటారు. అందుకే ఇంటి ఫంక్షన్లకు టైం ఉండదు.

రైతులు