చాణక్య నీతి : పురుషులు అస్సలే ఇష్టపడని స్త్రీలు వీరే!

Samatha

1 July 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

ఆ చార్య చాణక్యుడు

అలాగే ఆయన అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. అదే విధంగా పురుషులు ఇష్టపడని స్త్రీల గురించి కూడా ఆయన తెలియజేశారు.

అనేక విషయాలు

ఎవరు అయితే స్వార్థపూరిత మనస్తత్వం కలిగి ఉంటారో, అలాంటి వారిని పురుషులు అస్సలే ఇష్టపడరు అని ఆ చార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

స్వార్థం

అదే విధంగా అబద్ధాలు చెప్పే స్త్రీ అంటే కూడా పురుషులకు అస్సలే నచ్చదంట. వారికి చాలా దూరంగా ఉండాలి అనుకుంటారు అని చెబుతున్నాడు చాణక్యుడు.

అబద్ధాలు చెప్పడం

అంతే కాకుండా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఇతరులను గౌరవించకపోవడం చేసే స్త్రీలను కూడా అస్సలే పురుషులు ఇష్టపడరంట. వీరికి దూరంగా ఉండాలి అనుకుంటారు.

ఇతరులను గౌరవించకపోవడం

అంతే కాకుండా కఠిన స్వభావం కలిగి ఉన్న స్త్రీలు అంటే పురుషులకు చాలా కోపం ఉంటుందంట. అందుకే అలాంటి స్త్రీలను పురుషులు ఇష్టపడరు.

కఠిన స్వభావం

ఎప్పుడూ ఎక్కువగా ఖర్చులు పెట్టడం, పొదుపు చేయడం తెలియని స్త్రీలు అంటే కూడా పురుషులకు ఇష్టం ఉండదంట. వారు అంటే చిరాకును చూపిస్తారంట.

ఖర్చులు పెట్టడం