వంటగది స్లాబ్‌పై రోటీ చేయోచ్చా? దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
samatha
20 JUN 2025
Credit: Instagram
వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పండితులు తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాల
ు పాటించాలని చెబుతుంటారు.
కానీ కొంత మంది మాత్రం వాస్తు నియమాలు పట్టించుకోకుండా, తమకు నచ్చిన పనులు చేసుకొని, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అయితే వాస్తు శాస్త్రం వంట గది విషయంలో అనేక జాగ్రత్తలు చెబుతుంది. వంటగదిలో వాస్తు నియమాలు పాటిస్తేనే లక్ష్మీ దేవి
అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.
అయితే కొంత మంది వంటగదిలోని స్లాబ్ పై రోటీ చేస్తుంటారు. మరి దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది. స్లాబ్ పై రోటీ చేయోచ్చో లేదో తెలుసుకుందాం
.
వంటి గదిలోని స్లాబ్ పై రోటీ చేయడం కంటే చెక్కబోర్డ్ లేదా చాపై రోటలు చేయడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందంటున్నారు పండితులు.
వంట స్లాబ్ పై రోటీని చేయడం వలన ఇంట్లో శ్రేయస్సు క్రమంగా తగ్గడమే కాకుండా, సంద కూడా తగ్గుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
అదే విధంగా తూర్పువైపున కాకుండా స్లాబ్ పై రోటీ చేయడం వలన రాహు, కేతువుల నెగిటివ్ ప్రభావం పడుతుందంట.
దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు, కలహాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు పండితులు. అందుకే వీలైనంత వరక
ు వంటగది స్లాబ్ పై రోటీ చేయకపోవడమే మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అకస్మాత్తుగా కన్ను కొట్టుకోవడం శుభమా? అశుభమా!
ప్రతి రోజూ ఒక అంజీర్ తింటే డాక్టరే అవసరం లేదంట.. బోలెడు లాభాలు!
మీకు తెలుసా? భారత్ కంటే బంగారం ధర ఆ దేశంలోనే ఎక్కువ!