గ్రీన్ టీ ఎవరు తాగకూడదో తెలుసా?
Samatha
2 August 2026
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది రోజులో ఒక్కసారి అయినా సరే గ్రీన్ టీని ఇష్టంగా తాగుతుంటారు.
అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, కొంత మంది అస్సలే గ్రీన్ టీ తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
కాగా, ఇప్పుడు మనం అసలు గ్రీన్ టీ ఎవరు తాగకూడదు? దీని వలన ఎవరు సమస్యలు కొనితెచ్చుకుంటారో, వివరంగా తెలుసుకుందాం.
ఎవరు అయితే అనీమియాతో బాధపడుతున్నారో, వారు గ్రీన్ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ఇది ప్రమాదాన్ని పెంచుత
ుంది.
అంతే కాకుండా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా గ్రీన్ టీ తాగకూడదు. ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉండటం వలన బిడ్డ ఎదుగుదలపై
ప్రభావం చూపుతుంది.
అంతే కాకుండా థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు, థైరాయిడ్ మందులు వాడే వారు అస్సలే అస్సలే గ్రీన్ టీ తాగకూడదంట. ఇది హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.
నిద్రలేమి ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు, అంతే కాకుండా ఎక్కువగా ఆందోళనకు గురి అయ్యే వారు కూడా టీ ఎక్కువగా తాగకూడదంట.
బీపీ, గుండె దడ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా గ్రీన్ టీకి ఎంత దూరం ఉంటే, అంత మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే