వామ్మో చియాసీడ్స్ ఇలా తినడం ఇంత డేంజరా.. ఇన్నాళ్లు తెలీదే!

 14 Sep 2026

Anand T

చియా సీడ్స్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ వాటిని సరైన పద్ధతిలో తినకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువని మీకు తెలుసా?

చియా సీడ్స్

చియా సీడ్స్‌ను ఎప్పుడూ నేరుగా తినకూడదు.. వాటిని నీటిలో నానబెట్టి మాత్రమే తినాలి

నేరుగా తినకూడదు

 పొడి చియా సీడ్స్ తిని వాటర్ తాగితే అవి త్వరగా ఉబ్బిపోయి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.

ఇరుక్కుపోచే ప్రమాదం

ఈ సీడ్స్‌ను నానబెట్టకుండా తింటే, అవి కడుపులోకి వెళ్లాక శరీరంలోని నీటిని మొత్తం పీల్చుకుంటాయి.

నీటిని లాగేస్తాయి..

మీరు చాతా తక్కువ మోతాదులో నానబెట్టని సీడ్స్ తీసుకున్నా ప్రమాదమే.. ఇవి మిమ్మల్ని డీహైడ్రెట్ చేస్తాయి.

కొంచెం తిన్నా ప్రమాదమే..

వీటిని నేరుగా తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం,అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు

జీర్ణ సమస్యలు..

అంతేకాదు చియా సీడ్స్ నేరుగా తింటే అవి పేగుల్లోకి చేరినప్పుడు అక్కడే ఉబ్బిపోయి, అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.

పేగుల్లో అడ్డంకులు..

నీటిలో నానబెట్టకుండా తింటే, చియా సీడ్స్ నుంచి శరీరానికి అందాల్సిన ఎలాంటి పోషకాలు రావు. కాబట్టి వీటిని ఎప్పుడూ నానబెట్టి మాత్రమే తినండి. 

పోషకాలు అందవు