పిల్లలకు జన్మనిస్తాయి కానీ గుడ్లు పెట్టవు.. ఈ పాముల గురించి తెలుసా?

Samatha

7 July 2026

పాముల గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. పాముల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా మంది వీటిని చూస్తే భయపడి పోతారు.

పాములు

ఇక ప్రపంచంలోనే అనేక రకాల , అనేక రంగుల పాములు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం గుడ్లు పెట్టకుండా జన్మనిచ్చే పాముల గురించి తెలుసుకుందాం.

గుడ్లు పెట్టకుండా జన్మనివ్వడం

బో వా కాన్‌స్ట్రిక్టర్ పాము ఇది పుట్టిన కొన్ని నెలల తర్వాత పిల్లలకు జన్మిస్తుంది. గడ్లు పెట్టకుండా, పిల్లలకు జన్మనిస్తుదంట.

బో వా కాన్‌స్ట్రిక్టర్ పాము

అదే విధంగా ఆకుపచ్చ అనకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే బరువైన పాములలో ఇది కూడా ఒకటి  ఇది గుడ్లు పెట్టకుండా పిల్లలకు జన్మనిస్తుంది.

ఆకుపచ్చ అనకొండ

బ్రిటన్‌కు చెంది చాలా ప్రమాదకరమైన విషపూరితమైన పాములలో యూరోపియన్ యాడర్ కూడా ఒకటి. ఇది కూడా చాలా చల్లని వాతావరణంలో పిల్లలకు జన్మనిస్తుంది.

యూరోపియన్ యాడర్

కాపర్ మెడ్ పాములు ఎక్కువగా ఉత్తర అమెరికాలో ఉంటాయి. చాలా విషపూరితమైన వాటిలో ఇవి కూడా ఒకటి అయితే ఈ పాములు మే జూన్, జూలై మధ్యలో పిల్లలకు జన్మిస్తాయి.

కాపర్ మెడ్

గబూన్ వైపర్ ఈ పాము చాలా ప్రత్యేకమైన పాము అని చెప్పాలి. ఇది సజీవ సంతానానికి జన్మనిస్తుంది. నవజాత శిశువులు పూర్తిగా రూపు దిద్దుకొని, స్వతంత్రంగా జీవించగలవంట.

కాపర్ మెడ్

దక్షిణ ఆఫ్రికాకు చెందిన రింఖాల్స్ అనే పాము చాలా డేంజర్. ఇది విషాన్ని నోటితో చిమ్ముతుంది. ఇది ఒకే సారి ఏకంగా 20 పిల్లలకు జన్మిస్తుందంట.

రింఖాల్స్