నలభైలో యవ్వనంగా ఉండాలంటే,ఇరవైలో చేయాల్సిన పనులు ఇవే!

నలభైలో యవ్వనంగా ఉండాలంటే,ఇరవైలో చేయాల్సిన పనులు ఇవే!

image

samatha 

31 march 2025

Credit: Instagram

యవ్వనంగా  ఉండాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ నాలుగు పదుల వయసులో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు.

యవ్వనంగా  ఉండాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ నాలుగు పదుల వయసులో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు.

అయితే నలభైలో కూడా యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఇరవై ఏళ్ల వయసు నుంచే కొన్ని పనులు చేయాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

అయితే నలభైలో కూడా యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఇరవై ఏళ్ల వయసు నుంచే కొన్ని పనులు చేయాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

మీకు ఇరవై ఏళ్లు ఉన్నప్పుడు ఈ ఆరోగ్య చిట్కాలు పాటించడం వలన తర్వాత జీవితంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయంట. అందుకే ప్రతి రోజూ వ్యాయామం చేయాలంట.

మీకు ఇరవై ఏళ్లు ఉన్నప్పుడు ఈ ఆరోగ్య చిట్కాలు పాటించడం వలన తర్వాత జీవితంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయంట. అందుకే ప్రతి రోజూ వ్యాయామం చేయాలంట.

తేలికపాటి డంబెల్స్, బారీ బరువులను ఎత్తాలంట. దీని వలన కండరాలు బలపడి, మీకు నలభై సంవత్సరాలు వచ్చినా కండరాలు బలంగా ఉంటాయంట. యవ్వనంగా కనిపిస్తారు.

ప్రతి రోజూ 20 నుంచి 30 గ్రామల ప్రోటీన్ తీసుకోవాలంట. ఇది ఫిట్ నెస్ కోసమే కాకుండా మీ జీవక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాగే హర్మోన్లను అదుపులో ఉంచుతుందంట.

మీ చర్మం నిగారింపు కోసం, వివిధ క్రీమ్స్ ఎక్కువగా వాడకూడదంట. స్క్రబ్ లు, క్రీమ్స్ చర్మాన్ని నాశం చేస్తాయి. అందువలన చర్మాన్ని అతిగా ఎక్స్ పోలియేట్ చేయకూడదంటున్నారు నిపుణులు.

రోజూలో కనీసం ఒక్కసారైనా చెప్పులు లేకుండా నేలపై నడవాలంట. దీని వలన బలహీనమైన పాదాలు గట్టిపడటమే కాకుండా, వెన్ను నొప్పి, కీళ్ల సమస్యలు త్వరగా రాకుండా చేస్తాయంట. నలభైలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.

మార్నింగ్ వాక్ అనేది ఆరోగ్యానికి మంచిది. దీని వలన మీరు యవ్వనంగా కనిపిస్తారు. అలాగే నలభైలో కూడా ఆరోగ్యంగా ఉంటూ, చాలా యాక్టివ్ గా ఉండగలరంటున్నారు వైద్యులు.