సింపుల్ చాలెంజ్..ఇందులో ఎవరు ధనవంతులు కాదో గుర్తించండి!
samatha
27 MAY 2025
Credit: Instagram
మీకు మంచి IQ ఉందని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సులభమైన చాలెంజ్ దీని బట్టి మీ మెదడు పనితీరును పరీక్షించుకోవచ్చు.
మీరు మంచి తెలివి గల వారు? ఏదైనా సులభంగా చేయగలుగుతాం అనుకునే వారి కోసమే ఈ ఈజీ ఆప్టికల్. దీని బట్టి మీ నాలెడ్జ్ లెవల్స్ తెలుసుకోవచ్చు.
దీనిని ఎవరైతే సమర్థవంతంగా తెలపగలరో వారి మైండ్ చాలా షార్ప్‌గా పని చేస్తున్నట్లు. అంతే కాకుండా వారు ఏదైనా తెలివిగా చెప్పే స్తారంట.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్, కేవలం టైమ్ పాస్ కోసమే కాదు. మీ మొదడు పనితీరు మెరుగు పరచడానికి సహకరిస్తుంది.
తాజాగా ఓ సరికొత్త ఆప్టికల్ ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతుంది.
ప్రయాణీకుడు A వార్తా పత్రిక చదువుతుండగా, ప్రయాణికురాలు B తన ఫోన్‌లో స్క్రోల్ చేస్తోంది. ప్రయాణీకుడు C తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ ఆలోచనలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని సరిగ్గా గుర్తించి దాన్ని స్కాన్ చేసి కేవలం కంటి చూపుతో మీరు ఐదు సెకన్ లలో దీనిని గమనించి ఇందులో ఎవరు ధనవతులు కాదో తెలిపితే మీరు చాలా గ్రేట్.
ఎవరు ధనవంతులు కాదో గుర్తించారా.. సమాధానం తెలుసుకోవాలి అంటే పై చిత్రాన్ని మరోసారి శ్రద్ధగా గమనించండి. జవాబు ఇందులోనే ఉంది.
పైన A అనే ప్రయాణీకుడు వద్ద ఉన్న క్లాత్ పై పాలిస్టర్ అని రాసి ఉంది. అంటే అది చాలా చౌకైనది. దీని బట్టి ఆ ప్రయాణీకుడు ధనవంతుడుకాదు అని మనకు తెలుస్తోంది.