వందేళ్లు జీవిస్తున్న జపానీస్.. వారి లైఫ్‌స్టైల్ సీక్రెట్ ఇదే!

Samatha

3 January 2026

ఆరోగ్యానికి మించి సంపద లేదు అంటారు పెద్దలు. ఒక వ్యక్తి ఎంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాడో, అతనికి అదే నిజమైన సంపద.

ఆరోగ్యం

కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసు నుంచే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం తీసుకుంటున్న ఆహారం,జీవనశైలి.

అనారోగ్య సమస్యలు

అంతే కాకుండా ఒకప్పుడు వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తులు కనీసం ఇప్పుడు 60 సంవత్సరాలు జీవించడం గగనమే అయిపోతుంది.

60 సంవత్సరాలు

కానీ, ఇప్పటికీ జపానీస్ వారు మాత్రం వంద సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారంట. కాగా, ఇప్పుడు మనం వారి హెల్త్ సీక్రెట్ ఏదో తెలుసుకుందాం.

జపానీస్ 

జపాన్‌లోని  ఒకినావాలో చాలా మంది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఉంటుందంట. దీనికి కారణం వీరు తీసుకుంటున్న ఫుడ్, జీవనశైలి.

ఒకినావా

ఒకినావాలో ఉన్న ప్రజలు దీర్ఘకాలిక సమస్యల బారినపడుకుండా ఉండటానికి ముఖ్య కారణం, వీరు ప్రత్యేకంగా కాకుండా, వారికి దొరికే ఫుడ్ మాత్రమే తీసుకుంటారు.

దీర్ఘకాలిక సమస్యలు

అలాగే వీరు ఎక్కువగా చుట్టుపక్కల వాళ్లు, బంధువులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ చాలా ఆనందంగా ఉంటారు. అందుకే వీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.

మంచి సంబంధాలు

అలాగే ఇంటిలో వండే ఆహారం తీసుకోవడం, మాంసం మితంగా తీసుకోవడం, ఉదయాన్నే కడుపు నిండ తినడం, ఒత్తిడి లేకుండా జీవించడం వలన వీరు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నారంట.

ఇంటి ఆహారం