గ్యాస్ స్టవ్ వద్ద అస్సలే ఉంచకూడని వస్తువులు ఇవే!
Samatha
18 November 2025
ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ అనేది ఉండటం కామన్. అయితే గ్యాస్ స్టవ్ వద్ద అస్సలే కొన్ని రకాల వస్తువులు ఉంచకూడదంట. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వంట గదిలో గ్యాస్ స్టవ్ వద్ద అస్సలే వంట నూనె ఉంచకూడదంట. దీని వలన నూనె నిరంతరం వేడికి గురి అయ్యి రుచి, నాణ్యత దెబ్బతింటుంది.
చాలా మంది గ్యాస్ స్టవ్ వద్ద సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పెడుతుంటారు. కానీ ఇలా స్టవ్ వద్ద సుంధ ద్రవ్యాలు పెట్టడం వలన వాటి రుచి
మారే ఛాన్స్ ఉంటదంట.
గ్యాస్ స్టవ్ వద్ద టిష్యూస్ అస్సలే పెట్టకూడదంట. దీని వలన మంటలు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీనిని స్టవ్‌కూ దూరం పెట్టాలంట.
అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ స్టవ్ వద్ద త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలు పెట్టకూడదంట. దీని వలన వేడికి అవి త్వరగా పాడైపోయే ఛాన్స
్ ఉంటుందంట.
విద్యుత్ ఉపకరణాలు, మండే స్వభావం ఉన్న వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ స్టవ్ వద్ద పెట్టకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
కొంత మంది చేతి తువ్వాల లను గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకుంటారు. దీని వలన కొన్నిసార్లు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉ
ంటదంట.
అందుకే ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ స్టవ్ పక్కన కొన్ని రకాల వస్తువులను అస్సలే పెట్టకూడదంట దీని వలన చాలా సమస్యలు వాటిల్లే ఛాన్స్ ఉన్నదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మెంతితో లేదు చింత.. దీన్ని తింటే ఇక అంతా మంచేనంట!
చాణక్య నీతి : ఈ సంకేతాలు కనిపిస్తే మీకు చెడు సమయం ఆరంభం అయినట్లే!
చలికాలంలో పెదువులు పగిలిపోతున్నాయా? సింపుల్ టిప్స్ మీ కోసం!