చాణక్య నీతి : ఈ సంకేతాలు కనిపిస్తే మీకు చెడు సమయం ఆరంభం అయినట్లే!

Samatha

13 November 2025

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన కాలంలో అనుభవాల ద్వారా నేర్చుకున్న ఎన్నో విషయాలను నేటి తరం వారికి తెలియజేయడం జరిగింది.

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఈ తరం వారికి ఎన్నో విషయాలను, నిజ జీవితంలో ఎదుర్కునే సమస్యల గురించి తెలియజేశారు.

ముఖ్యంగా చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను చెప్పారు. విజయం, ధనం , కీర్తి, వ్యక్తి జీవితంలోని మంచి, చెడుల గురించి కూడా తెలియజేశాడు.

అలాగే, ఒ వక్యక్తి జీవితంలో చెడు సమయం ఆరంభం కాబోతుంది అనే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి తెలియజేశాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం ఎవరి ఇంటిలోనైతే తులసి మొక్క ఎండిపోతుందో, వారి ఇంటిలో ఆర్థిక సమస్యలు పెరగనున్నాయి, వీరు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం అంట.

అలాగే, ఎవరి ఇంటిలోనైతే ఎప్పుడూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉంటాయో, వారి ఇంటిలో కూడా ఆర్థిక నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని అర్థం అంట.

అదే విధంగా అద్దం పగిలిపోవడం అస్సలే మంచిది కాదంట. మీ ఇంటిలో అద్దం దానంతట అదే పగిలిపోతే, అది మీకు రాబోయే దురదృష్టాన్ని సూచిస్తుందంట.

అదే విధంగా అద్దం పగిలిపోవడం అస్సలే మంచిది కాదంట. మీ ఇంటిలో అద్దం దానంతట అదే పగిలిపోతే, అది మీకు రాబోయే దురదృష్టాన్ని సూచిస్తుందంట.

అంతే కాకుండా ఒక వ్యక్తిలో అహంకారం చాలా ఎక్కువగా పెరిగిపోతుందంటే, అది అతని పతనానికే అని గుర్తుంచుకోవాలి అంటున్నాడు ఆ చార్య చాణక్యుడు.