పిచ్చిమొక్కే అని తీసిపారేయకండి.. దీని ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

పిచ్చిమొక్కే అని తీసిపారేయకండి.. దీని ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

image

samatha 

24 march 2025

Credit: Instagram

మనకు ఎక్కువ కనిపించే మొక్కల్లో జిల్లేడు మొక్క ఒకటి. ఇవి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా కనిపిస్తుంటాయి.

మనకు ఎక్కువ కనిపించే మొక్కల్లో జిల్లేడు మొక్క ఒకటి. ఇవి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా కనిపిస్తుంటాయి. 

దీంతో చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని భావిస్తారు.కానీ, మనం పిచ్చి మొక్క అనుకునే ఈ జిల్లేడుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవి ఏవో తెలుసుకుందాం.

దీంతో చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని భావిస్తారు.కానీ, మనం పిచ్చి మొక్క అనుకునే ఈ జిల్లేడుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవి ఏవో తెలుసుకుందాం.

మందంగా ఆకులు, లావెండర్ కలర్, లెల్ల పూలతో కనిపించే ఈ మొక్క కాయలు మామిడి పిందెల్లా కినిపిస్తంుటాయి. వీటి నుంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది.

మందంగా ఆకులు, లావెండర్ కలర్, లెల్ల పూలతో కనిపించే ఈ మొక్క కాయలు మామిడి పిందెల్లా కినిపిస్తుంటాయి. వీటి నుంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది.

అయితే ఈ మొక్క నుంచి పాలు వస్తాయి. వాటిని తాగం అస్సలే మంచిది కాదు అంటుంటారు పెద్దవారు. కానీ ఈ పాలను వైద్యుడి సలహాతో తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంట.

జుట్టు సమస్యతో బాధపడే వారు ఈ మొక్కల పాలను జుట్టు రాలే చోట రాయడం వలన జుట్టు పెరుగుతుందంట. కానీ ఈ పాలు కళ్లు, ముఖంపై పడకుండా చూసుకోవాలి.

అదే విధంగా  ఈ పాలను తేనటీగలు అలాగే కాలిన గాయాలపై రాయడం వలన మొటిమలు తగ్గడమే కాకుండా, గాయలు కూడా నయం అవుతాయంట, మరకలు లేకుండా చేస్తాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ మొక్క వేర్లను తీసుకొని నీటిలో మరిగించి, తర్వాత చల్లారిన నీటిలో గోధుమలు ఉడకబెట్టి, వాటిని ఆరబెట్టి పిండి చేసుకొని రోజుకు ఒకటి తినడం వలన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంట.

కాళ్ల వాపులతో బాధపడే వారు ఈ ఆకులను తీసుకొని వాటిని, నూనెలో కాల్చి, వాపు ఉన్న చోట కడితే, వాపు తగ్గిపోవడమే కాకుండా, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందంట.