చాణక్య నీతి : ఇలాంటి బంధువులను నమ్మకూడదు, వారికి దూరంగా ఉండాలంట!

చాణక్య నీతి : ఇలాంటి బంధువులను నమ్మకూడదు, వారికి దూరంగా ఉండాలంట!

image

samatha 

23 march 2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఈయనకు ఎన్నో విషయాలపై మంచి అవగాహన ఉంది. చాణక్యుడు మానవులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను నీతి శాస్త్రం ద్వారా తెలిపారు.

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఈయనకు ఎన్నో విషయాలపై మంచి అవగాహన ఉంది. చాణక్యుడు మానవులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను నీతి శాస్త్రం ద్వారా తెలిపారు.

ఆచార్య చాణక్యుడి బోధనలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.  వాటిని పాటించడం ద్వారా మానవుడు తప్పకుండా ఇబ్బందులు లేకుండా తమ జీవితాన్ని గడపగలరు.

ఆచార్య చాణక్యుడి బోధనలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.  వాటిని పాటించడం ద్వారా మానవుడు తప్పకుండా ఇబ్బందులు లేకుండా తమ జీవితాన్ని గడపగలరు.

అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బంధువుల గురించి తెలియజేయడం జరిగింది. ఇలాంటి లక్షణాలు ఉన్న బంధువులకు తప్పకుండా దూరం ఉండాలంట.

అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బంధువుల గురించి తెలియజేయడం జరిగింది. ఇలాంటి లక్షణాలు ఉన్న బంధువులకు తప్పకుండా దూరం ఉండాలంట.

కొందరు బంధువులు, చాలా ప్రేమగా ఉంటారు. లోపల ఇంకో భావన పెట్టుకొని పైకి ఎంతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతారు. కానీ పెద్ద నష్టం ఎదురైనప్పుడే వారి నిజస్వరూపం తెలుస్తుంది. వారికి దూరమే మంచిది.

కొంత మంది బంధువులు డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డబ్బును చూసి నమ్మిన వారికి కూడా అన్యాయం చేసి, డబ్బుతో ఎంజాయ్ చేస్తారు, వారికి దూరమే మంచిదంట.

కొంత మంది బంధువులు డబ్బు సహాయం చేస్తారు. కానీ ఆ సహాయం కూడా వారు ఏదో అత్యాశ లేదా వారి లాభం చూసుకొని చేస్తుంటారు. అలాంటి వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిదంట.

కొంత మంది బంధువులు కావాలనే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు సృష్టిస్తారు. లేని పోని మాటలు చెబుతుంటారు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండాలంటున్నారు ఆచార్య చాణక్యుడు.

కొందరు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయరు. ఆ సమయంలో కూడా నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. దాన్ని అవకాశంగా తీసుకుంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మనకు మేలు.