సమ్మర్‌లో వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

 సమ్మర్‌లో వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

image

samatha 

23 march 2025

Credit: Instagram

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది ఆల్కహాల్ తాగడం అయితే మానేయడం లేదు.ఇంట్లో ఏ పార్టీ జరిగినా సరే మద్యం సేవించడం అనేది చాలా కామన్.

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది ఆల్కహాల్ తాగడం అయితే మానేయడం లేదు.ఇంట్లో ఏ పార్టీ జరిగినా సరే మద్యం సేవించడం అనేది చాలా కామన్.

ఇక మరీ ముఖ్యంగా సమ్మర్‌లో చాలా మంది బీర్ తాగుతుంటారు. ఇంకొందరు వైన్ అధికంగా తీసుకుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఇక మరీ ముఖ్యంగా సమ్మర్‌లో చాలా మంది బీర్ తాగుతుంటారు. ఇంకొందరు వైన్ అధికంగా తీసుకుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 

అసలు వేసవిలో వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అని? కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

అసలు వేసవిలో వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అని? కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

వైన్ తాగడం వలన నష్టాలు ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా అధికంగానే ఉన్నాయంట. దీనిని తీసుకోవడం వలన ఇది ఒత్తిడి తగ్గించడంలో కీలకపాత్రపోషిస్తుందంట.

అదే విధంగా ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కణాల వాపు నుంచి రక్షించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందంట.

అయితే వైన్ మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదంట. దీనిని వేసవిలో మితంగా తీసుకోవడం వల్లే అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

సమ్మర్‌లో వైన్ తీసుకోవడం వలన శరీరానికి హైడ్రేషన్ అందుతుందంట. అంతే కాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యును నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గిస్తాయి.

అలాగే సన్ డ్యామేజ్‌ని దూరం చేయడమే కాకుండా, వైన్ వైన్ హృదయనాళలపై వేడివల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. స్నేహితులతో కలిసి వైన్ తీసుకుంటే విశ్రాంతిని , సంతోషాన్ని ఇస్తుందంట.