పచ్చ కర్పూరం చేసే మేలు తెలుసా?
Samatha
17 February 2026
పచ్చ కర్పూరం తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రతి పూజలో దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో ఇది తప్పక ఉండాల్సిందే.
పచ్చ కర్పూరం
ఇక పచ్చ కర్పూరం పూజలోనే కాకుండా, కొన్ని రకాల ప్రసాదాలలో కూడా ఉపయోగిస్తారు. దీని వలన టెంపుల్ స్టైల్ ప్లేవర్ వస్తుంది.
పూజ, ప్రసాదం
అయితే పూజకు, స్వీట్స్ తయారీ మాత్రమే కాకుండా పచ్చ కర్పూరం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
దీనిని చాలా తక్కువ పరిమాణంలో తీసుకొని, వంటల్లో ఉపయోగించి తినడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. అనేక సమస్యల నుంచి రక్షణ కల్పి
స్తుదంట.
సమస్యల నుంచి రక్షణ
ప్రతి రోజూ ఉదయం చిన్న పలుకు, తక్కువ మోతాదులో తీసుకొని గోరు వెచ్చటి నీటిలో వేసుకొని తాగడ వలన రక్తప్రసరణ మెరుగు పడుతుంది.
రక్తప్రసరణ మెరుగు పడటం
అదే విధంగా ఇలా కనీసం వారంలో ఒకసారి తీసుకోవడం వలన హైబీ తగ్గడమే కాకుండా నర్వస్ సిస్టమ్‌ను కూల్ చేస్తుందంట.
హైబీపీ తగ్గడం
అదే విధంగా చాలా తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవడం వలన ఇది శరీరంలో వేడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుం
దంట.
శరీరంలో వేడి తగ్గించడం
అలాగే శ్వాస కోశ సమస్యలతో బాధ పడే వారు , పచ్చ కర్పూరం తక్కువ మోతాదులో వేడి నీటిలో వేసుకొని ఆవిరి పట్టడం వలన దగ్గు, జలుబు ఉపశమనం కలుగుతుందంట.
శ్వాస కోశ సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాములు కుబుసం విడిచే సమయంలో మనం చూడకూడదా?
శివ శివా.. శివరాత్రికి చలి నిజంగానే పారిపోతుందా..?
పెరుగు అన్నంలోకి సూపర్ డిష్.. క్యారెట్ ఊరగాయ ఇంట్లో ఎలా చేయాలంటే?