ఎగ్ కర్రీ తిన్నాక ఈ ఫుడ్ తింటున్నారా.. ప్రాణం చిక్కులో పడటం ఖాయం!

samatha 

20 JUN  2025

Credit: Instagram

ఎగ్ కర్రీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఎగ్ కర్రీనీ వండుకొని తింటారు. అంతే కాకుండా ఇది వండటం కూడా చాలా సులభం.

అందుకే చాలా మంది ఎగ్స్‌తో రక రకాల కర్రీలు వండుకొని తింటారు. అయితే ఈ ఎగ్ కర్రీ తిన్న తర్వాత అస్సలే కొన్ని రకాల ఫుడ్ తీసుకోకూడదంట. అది ఏదో చూద్దాం.

ఎగ్ కర్రీ తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలు అస్సలే తీసుకోకూడదంట. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.

అదే విధంగా ఎగ్ కర్రీ తిన్న తర్వాత స్వీట్స్, చక్కెర ఆహారాలు అస్సలే తినకూడదంట. ఇది కడుపు సంబంధ సమస్యలు కలిగిస్తుందంట.  మలబద్ధకానికి కారణమవుతాయి.

అలాగే ఎగ్ కర్రీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పైనాలపిల్ తినకూడదంట. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అరటి పండు కూడా ఎగ్ తిన్న తర్వాత తినకూడదంట. ఎందుకంటే ఇందులో అధిక ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి గుడ్డుతో అరటి పండు తింటే ఇది జీర్ణక్రియ మందగించేలా చేస్తుందంట.

కొంత మంది ఎగ్ తిన్న తర్వాత పాలు తాగుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటడం వలన జీర్ణక్రియకు ప్రాబ్లం అవుతుందంట.

అలాగే ఎగ్ తిన్న తర్వాత అస్సలే కొన్ని రకాల మందులను వాడకూడని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంట.