బెండకాయతో అస్సలే తీసుకోకూడని ఆహారపదార్థాలు ఇవే!

samatha 

3 MAY 2025

Credit: Instagram

బెండకాయ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే వెజ్ ప్రియులు చాలా వరకు బెండకాయ ఫ్రై తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

అయితే ఎంతో ఇష్టంగా తినే ఈ బెండకాయ కర్రీ లేదా, ఫ్రై తో అస్సలే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోకూడదంట. అవి ఏవి అంటే?

బెండకాయతో పాలు లేదా పాలకు సంబంధించిన పదార్థాలు అస్సలే తీసుకోకూడదంట. దీని వలన మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు వైద్యులు.

ముల్లంగి అంటే కూడా చాలా మందికి ఇష్టం. అయితే ఈ ముల్లంగితో అస్సలే బెండకాయను తినకూడదంట. ఇది జీర్ణ సంబంధ వ్యాధులకు కారణం అవుతుంది.

టీ ప్రియులు అస్సలే మీరు బెండకాయ తిన్న వెంటనే  టీని తాగకూడదంట. దీని వలన అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంటున్నారు వైద్య నిపుణులు.

కూరగాయల్లో కాకరకాయ అంటే చాలా మందికి నచ్చదు. కానీ దీనితో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే కాకరకాయ బెండకాయ అస్సలే కలిపి తినకూడదంట. దీని వలన గొంతు నొప్పి వస్తుందంట.

మటన్ తో కలిపి బెండకాయ చిప్స్ లేదా? కర్రీ తీసుకుంటే అది అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే అస్సలే తీసుకోకూడదంట.

డయాబెటిస్ రోగులు, మదులు వాడుతున్నట్లు అయితే అస్సలే బెండకాయ కర్రీ తినకూడదంట. ఇది చక్కెర స్థాయిలను చాలా త్వరగా పెంచుతుంది.