సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

image

samatha 

26 march 2025

Credit: Instagram

ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు.

ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా సమ్మర్  వచ్చిందంటే చాలు, చాలా మంది అలసట, నీరసానికి ఎక్కువగా గురి అవుతుంటారు. అందువలన ఈ సమ్మర్‌లో ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా సమ్మర్  వచ్చిందంటే చాలు, చాలా మంది అలసట, నీరసానికి ఎక్కువగా గురి అవుతుంటారు. అందువలన ఈ సమ్మర్‌లో ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

అయితే సమ్మర్‌లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు. అవి ఏవి అంటే?

అయితే సమ్మర్‌లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు. అవి ఏవి అంటే?

వేసవిలో తప్పకుండా హైడ్రేటింగ్ ఆహారాపదార్థాలు తీసుకోవాలంట. దీని వలన శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరానికి చలువనిచ్చే ఆహారపదార్థాలను తీసుకోవాలంట, దీని వలన హెల్దీగా ఉంటాం. అదే విధంగా సమ్మర్‌లో సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి.

వేసవిలో తప్పకుండా పోషకాలతో కూడిన ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవాలంట. మజ్జిగ, పెరుగు, చలువనిచ్చే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

సమ్మర్‌లో చాలా మంది బిర్యానీ, స్పైసీ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ సమ్మర్‌లో ఎట్టి పరిస్థితిలో స్పైసీ ఫుడ్ తీసుకోకూడదంట.