నేరేడు పండ్లతో వీటిని కలిపి తింటే ఎంత డేంజరో తెలుసా?

samatha 

13  JUN  2025

Credit: Instagram

నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పెద్ద వారు తప్పకుండా నేరేడు పండ్లను సీజన్ టైమ్‌లో తినాలని చెబుతుంటారు.

దీంతో ఎంతో మంది చాల ఇష్టంగా నేరేడు పండ్లను తింటుంటారు. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టపడుతారు.

అయితే ఈ నేరేడు పండ్లు తినే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలంట. అవి ఏమిటంటే వీటితో పాటు కొన్ని పదార్థాలు అస్సలే తీసుకోకూడదంట. అవి ఏవి అంటే?

నేరేడు పండ్లతో ఎట్టి పరిస్థితుల్లో పసుపు తీసుకోకూడదంట. ఈ పండ్లు తిన్న వెంటనే పసుపు ఎక్కువగా ఉండే వంటకాలు తింటే అది చాలా సమస్యలను కొనితెస్తుందండట. కడుపు నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

అదే విధంగా , నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగ కూడదంట. ఇది చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఇలా తినడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

అదే విధంగా నేరేడు పండ్లు తిన్నతర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్వీట్స్ అస్సలే తీసుకోకూడదంట. దీని వలన వాంతులు, వికారం, జీర్ణసంబంధ సమస్యలు వస్తాయంట.

అలాగే నేరేడు పండ్లు తిన్న తర్వాత వెంటనే నీరు తాగకూడదంట. దీని వలన పండు పవర్ తగ్గిపోి అది సరిగ్గా పని చేయదు. ఎసిడిటీ సమస్యకు కారణం అవుతుందంట.

అంతే కాకుండా నేరేడు పండ్లు తి్న్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పచ్చళ్లు తినకూడదంట. దీని వలన పొట్టలో యాసిడ్స్ పేరుకపోయి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.