వాలెంటైన్స్ డే.. కొత్తగా సరికొత్తగా.. మీ ప్రేమను ఇలా తెలపండి!
Samatha
13 February 2026
వాలెంటైన్స్ డే వచ్చేసింది. ప్రేమికులు చాలా ఆనందంగా వాలెంటైన్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ప్రేమ పండుగ మొదలై ఆరు రోజులు గడిచిపోయింది.
వాలెంటైన్స్ డే
రేపు ఎంతో స్పెషల్ డే అయిన వాలెంటైన్స్ డే. ఈ వారం రోజులు సెలబ్రేషన్స్ కంటే రేపు చాలా స్పెషల్‌గా, ఆనందంగా ప్రేమికుల వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు.
స్పెషల్ డే
అయితే ఈ రోజు మీ లవర్‌కు వాలెంటైన్స్ విషెస్ చెప్పాలి అనుకుంటున్నారా? రోటీన్‌గా కాకుండా చాలా సరికొత్తగా విష్ చేయాలి అనుకుంటున్నారా? మీ కోసమే ఈ సమా
చారం.
విషెస్
మీరు మీ ప్రియురాలు లేదా ప్రియుడికి వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాలి అనుకుంటే, కవితల ద్వారా చెప్పండి. అది వారికి ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది.
జ్ఞాపకం
నా జీవితంలో నాకోసం ఎదురు వచ్చిన అదృష్టం నువ్వు, నువ్వు నా జీవితంలోకి రావడంతో నాకు లక్కు కలిసి వచ్చింది. హ్యాపీ వాలెంటైన్స్ డే.
కవిత
నిన్ను చూసిన క్షణం నన్ను నేను మర్చిపోయాను. అందుకే ప్రతి క్షణం నీతో నేను ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్.
అందమైన కవితలు
అలాగే ఇలా కాకుండా మీరే మీ చేతులతో సొంతంగా గిఫ్ట్స్ తయారు చేసి లేదా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇవ్వడం వలన కూడా మీ ప్రపోజల్ ప్
రత్యేకంగా ఉంటుంది.
గ్రీటింగ్ కార్డ్
అదే విధంగా తనకు ఇష్టమైన ప్లేస్‌కు తీసుకెళ్లి .. మీలోని ప్రేమ కవిని నిద్రలేపి, మీ ప్రేమను వ్యక్తపరచడం వలన ఎవరైనా సరే ఇట్టే పడిపోతారు.
ఫేవరెట్ ప్లేస్
మరిన్ని వెబ్ స్టోరీస్
కూల్ కూల్‌గా.. శరీరానికి చల్లదనం ఇచ్చే పుచ్చకాయతో బోలెడు లాభాలు!
ఆ వ్యాధులకు దివ్యౌషధం.. స్టార్ ఫ్రూట్‌తో సూపర్ బెన్ఫిట్స్..
శివరాత్రి స్పెషల్.. తప్పక సందర్శించాల్సిన 8 శక్తివంతమైన శివాలయాలు ఇవే!