చీకట్లో మాత్రమే మెరిసే అందమైన అద్భుతమైన పువ్వులు ఇవే!
26 September 2025
Samatha
పూలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులో కొన్ని పువ్వులు ప్రతి ఒక్కరినీ ఆకర్షించుకుంటాయి.ఇక ఒక్క
ో పువ్వు ప్రాధాన్యత ఒక్కో విధంగా ఉంటుంది.
కొన్ని పువ్వులు ఉదయాన్నే విరభూస్తే మరికొన్ని సాయంత్రం ఆరు సమయంలో విరభూస్తుంటాయి ఇంకొన్ని తెల్లవారే వరకు విరభూసి ఉంటాయి.
అయితే ఇప్పుడు మనం విరభూయడం కాదు, రాత్రుల్లు మాత్రమే మెరిసే అద్భుతమైన పూల గురించి తెలుసుకుందాం
ఫైర్ ఫ్లై పెటునియా పువ్వులు రాత్రి సమయంలో మృదువైన కాంతిని వెదజల్లుతూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుం
టాయి.
జాక్ ఓ లాంతర్న్ మష్రూమ్ మొక్కలు చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా, ఇవి రాత్రి సమయంలో డిఫరెంట్ వెల
ుతురినిస్తాయి.
ఎచెవేరియా తోట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఈ మొక్కలు నైట్ టైమ్‌లో వెలుతురిని ఇస్
తూ అందరినీ ఆకట్టుకుంటాయి.
ఆఫ్రికన్ వయోలైట్స్ ఇవి అందమైన మొక్కల్లో ఒకటి. ఈ మొక్కలు రాత్రి సయంలో ఆకర్షణీయమైన వర్ణంతో మెరుస్తూ ప్రతి ఒక్కరినీ మంత్రమగ్ధులను చేస్తాయి.
కాన్నా లిల్లీస్ పువ్వు కాషయ రంగు వర్ణంతో చాలా అదంగా అద్భతంగా ఉంటాయి. ఈ పూలు రాత్రి సమయంలో మంచి వెలుతరునిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి లక్షణాలున్న భార్య ఉంటే, ఆ వ్యక్తి జీవితం ఆగమ్యగోచరమే!
డాక్టర్ వద్దకు వెళ్తే మొదట నాలుకే చూస్తాడు.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం Vs బిజెనెస్..యువతకు ఏది బెస్టో తెలుసా?