పౌర్ణమి రోజు చూడాల్సిన అద్భుతమైన, స్పెషల్ ప్లేసెస్ ఇవే!
Samatha
2 november 2025
పౌర్ణమి వచ్చేస్తుంది. అయితే ఈ రోజున కొన్ని ప్రదేశాలు చూడటం వలన అద్భుతమైన ఆనందం కలుగుతుందంట, అందుకే తప్పకుండా కొన్ని ప్రదేశాలు చూడాలంట. అవి ఏవి అంటే?
ఉదయ్‌పూర్, రాజస్థాన్ : అందమైన ప్రదేశాల్లో ఉదయ్ పూర్ ఒకటి. ఇక్కడ చీకటి తర్వాత కనిపించే, వెలుగులు, చంద్రకాంతి చాలా అద్భుతంగా ఉంటుంది.
పౌర్ణమి రోజు చాలా అందంగా కనిపించే ప్రదేశాల్లో నీర్మహల్, ఒకటి. ఇది త్రిపురలో ఉన్నదంట. ఇక్కడి రాజభవనం, పౌర్నమి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తుందంట.
పౌర్ణమి రోజు చూడాల్సిన ప్రదేశాల్లో అందమైన జలపాతం కూడా ఒకటి.త్సో మోరిరిలో ప్రవహించే జలపాతం, పౌర్ణమి రోజు, చంద్రుని కాంతితో చాలా అందంగా కనిపిస్తుందంట.
కేరళలోని బ్యాక్ వాటర్స్ కూడా అద్భుతమైన ప్రదేశం, పౌర్ణమి రోజు, ఈ ప్రదేశంలో బోటింగ్ చేయడం వలన మంచి అనుభూతి కలుగుతుదంట. ఇది అందమైన ప్రదేశాల్లో ఒకటి.
పౌర్ణమి రోజు అద్దంలా మెరిసే కచ్ ఎడారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజున ఈ ఎడారి చాలా అందంగా, అద్భుతంగా ఉంటుందంట. పౌర్ణమి రోజు చూడాల్సిన దానిలో ఇదొక్కటి.
ప్రపంచంలో అద్భుతమైన కట్టడాల్లో ఒక్కటైన తాజ్ మహల్ అందాలను పౌర్ణమ రోజున వీక్షించడం గొప్ప అనుభవం అంటున్నారు నిపుణులు. ఇది చంద్రుని కిరణాలతో అద్భుతంగా కనిపిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంద్రతాల్ కూడా అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా కనిపిస్తుందంట. చుట్టూ కొండలతో ఉండే బెస్ట్ ప్లేస్.