గుండె ఆరోగ్యం కోసం తప్పక తీసుకోవాల్సిన 10 ఆహారపదార్థాలు ఇవే!
12 September 2025
Samatha
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా కొన్ని ఆహాపదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.అవి ఏవో ఇప్పుడు చూద్దాం
తప్పకుండా ప్రతి రోజూ ఆహారంలో కొన్ని కూరగాయలను చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి
మంచిది.
అంతే కాకుండా తప్పకుండా ప్రతి రోజూ ఆపిల్, బెర్రీస్, నారింజ వంటి సహజంగానే స్వీట్‌గా ఉం డే పండ్లు తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
తృణధాన్యాలను కూడా తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఓట్స్, బ్రౌన్ రైస్ చాలా మంచిది.
చేపలు, చికెన్, మటన్, స్కిన్ లెస్ చికెన్, ఫ్రావిన్స్ లాంటివి మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీకపాత్ర పో
షిస్తాయంట.
ఆరోగ్యం బాగుండాలంటే, తప్పకుండా మీ డైట్‌లో తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవాలంట, స్కిమ్డ్ పాల లాంటివి ఆరోగ్యానికి మంచివి.
చాలా మంది ఉప్పు ఎక్కువగా తింటుంటారు. ఇది రక్తపోటు పెంచుతుంది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే సుగంధ ద్రవ్యాలు, ఉప్పు తగ్గించాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
జాగ్రత్త..ఈ సంకేతాలు కనిపిస్తే చికెన్ పాడైనట్లే!
స్వీట్ ఎక్కువ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఏపీలో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే!