కొటీశ్వరులు అవ్వడానికి చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే!
samatha
17 MAY 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన అపర మేధావి. అన్ని అంశాలపై అవగాహన ఉన్న గొప్ప పండితుడు.
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా మానవ వాళికి ఉపయోగ పడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగి
ంది.
విద్య, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, సంబంధాలు,నియమాలు, స్త్రీ, పురుషులు, డబ్బు, మానవుడు పాటించాల్సిన విధి, విధానాలు ఇలా చాలా వ
ిషయాల గురించి ఆయన వివరించారు.
అయితే చాణక్యుడు ఒక వ్యక్తిని కొన్ని వ్యూహాలను అనుసరిస్తే అతను కోటీశ్వరుడు అవ్వడం ఖాయం అంటూ.. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. అవి ఏవి అంటే?
అయితే చాణక్యుడు ఒక వ్యక్తిని కొన్ని వ్యూహాలను అనుసరిస్తే అతను కోటీశ్వరుడు అవ్వడం ఖాయం అంటూ.. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. అవి ఏవి అంటే?
చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి అయితే డబ్బును గౌరవిస్తాడో ఆ వ్యక్తి వద్ద ఎప్పుడూ డబ్బు ఉంటుందంట. అంతే కాకుండా డబ్బును చాలా తెలివిగా ఉపయోగించుకోవాలంట.
ఏ వ్యక్తి అయితే డబ్బును తెలివిగా ఖర్చు పెడతాడో అతడు ఎప్పటికైనా కోటీశ్వరుడు అవుతాడు అంటున్నారు ఆ చార్య చాణక్యుడు.
అలాగే డబ్బు సంపాదించడం కోసం ఒక మార్గమే కాకుండా వివిధ మార్గాలు సృష్టించుకోవాలంట. దీని వలన డబ్బు సంపాదించడంలో ఎలా
ంటి సమస్యలు తలెత్తవంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న హైదరాబాద్ ముద్దుగుమ్మలు వీరే!
భారతదేశంలో ఉన్న ఈ మినీ స్విట్జర్లాండ్ల గురించి తెలుసా?
చాణక్యనీతి : భర్త భార్యకు చెప్పకూడని 5 సీక్రెట్స్ ఇవే!