వీరికి అరటి పండు విషంతో సమానం.. తినే ముందు ఇది తెలుసుకోండి!

08 July 2026

Anand T

అరటి పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ కొందరికి మాత్రం ఇవి అస్సలు మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని ఎవరు తినకూడదో చూద్దాం.

అందరికి మంచిదికాదు

అరటిపండ్లలో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

పోషకాలు

అరటిపండ్లను అధికంగా తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గడానికి డైట్‌లో ఉన్నవారు వీటిని తినడం తగ్గించాలి.

ఊబకాయం

కొంతమందికి అరటిపండ్లు అంటే అలర్టీ ఉంటుంది. అలాంటి వారు వీటిని తినడం వల్ల శరీరంలో వాపు, వివిధ రకాల అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు.

అలెర్జీ సమస్యలు

ఆస్తమా ఉన్నవారు అరటిపండ్లు తింటే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి

ఆస్తమా బాధితులు

అరటిపండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచింది.

షుగర్ బాధితులు

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు.

ఖాళీ కడుపుతో తినకూడదు

ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార నియమాల్లో మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించండి.

వైద్యుల సలహా