సద్గురు చిట్కాలు.. ప్రతి కూల ఆలోచనలు ఎలా తరిమికొట్టాలంటే?

Samatha

15 June 2026

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతికూల ఆలోచనలతో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయటపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతి కూల ఆలోచనలు

అయితే ప్రతి కూల ఆలోచనల నుంచి బయటపడటానికి సద్గురు మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు 

మంచి విషయాలు

ప్రతి కూల ఆలోచనల నుంచి బయటపడటానికి చాలా మంది వాటిని బలవంతంగా తొలిగించుకోవాలి అని చూస్తారు, కానీ ఇది మంచిది కాదు అని ఆయన తెలియజేశారు.

బయటపడటం

మీరు తీసి వేయాలి అనుకునే ప్రతి సారి అది రెట్టింపు వేగంతో, మీ మనుసును తొలిచి వేస్తుందంట. అందుకే బలవంతంగా వాటి నుంచి బయటపడాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదంట.

మళ్లీ తిరిగి రావడం

ఎవ్వరైనా సరే చెడు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్పినప్పుడు మన మనసు ఎక్కువగా దాని గురించే, పదే పదే ఆలోచిస్తుంటుంది.

చెడు విషయాలు

ఎందుకంటే, మన మనసు వాటిలో నిమగ్నం అయిపోయి ఉంటుంది. దాని వలన వాటి నుంచి మనం అంత త్వరగా బయటపడలేం అని చెబుతున్నారు సద్గురు.

మనసు నిమగ్నం అవ్వడం

అందువలన మిమ్మల్ని ప్రతి కూల ఆలోచనలు బాధపెట్టినప్పుడు, మీరు ప్రశాంతంగా ఐదునిమిషాలు కళ్లు మూసుకోవాలి. కొంత వరకు ఇది మీకు ఉపశమనం ఇస్తుంది.

కళ్లు మూసుకోవడం

లేకపోతే, ధ్యానం చాలా మంచిది. మీరు ధ్యానం చేస్తూ మీ గుండె లయ, శ్వాసపై ఫోకస్ పెట్టడం వలన చెడు ఆలోచనలు మీ నుంచి దూరం అవుతాయంట.

ధ్యానం