షుగర్ ఎక్కువగా ఉందా.. పచ్చి ఉల్లిని ఇలా తీసుకోండి.. దెబ్బకు కంట్రోల్..
12 June 2025
Pic credit: Google
TV9 Telugu
ఒక్కసారి షుగర్ వ్యాధి బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనని నమ్మకం. అయితే మందులకు లొంగని హై షుగర్ సైతం ఉల్లిపాయతో దిగివస్తుంది.
ఉల్లిపాయను క్రమం తప్పకుండా వారం రోజులు తింటే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. పచ్చి ఉల్లిపాయలను ఎలా తినాలంటే
ఉదయం లేదా అన్నంలో ఎలా తిన్నా సరే .రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి. ఇది 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
పచ్చి ఉల్లిపాయను క్రమం తప్పకుండా ఏడు రోజులు పాటు తినాలి. ఇలా తినడం వలన షుగర్ లెవెల్ హై లో ఉన్నా.. షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
పచ్చి ఉల్లిపాయని తినడం వలన షుగర్ కంట్రోల్ అవ్వడమే కాదు.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడుతుంటే ఉల్లిపాయను నీటిలో వేసి మరిగించి తాగితే.. మూత్రంలో మంట తగ్గిపోతుంది.
పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తినడం వలన మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గుతుంది. బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు ,ఇన్ఫెక్షన్లు ,దగ్గు, జలుబు, నిద్రలేమి,స్థూలకాయం వంటి సమస్యలను రావు..
ఉల్లిపాయను గుజ్జులో చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ 2, 3 సార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.