జీడిపండుని నుస అని తినడం లేదా.. ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారంటే..
08 June 2025
Pic credit: Google
TV9 Telugu
జీడి మామిడి పండు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.
జీడి మామిడి పండులో ఉండే ఉండే ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
జీడి మామిడి పండులో విటమిన్ సి, నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జీడి మామిడి పండులో ఉండే విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి.
జీడి మామిడి పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఈ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
జీడి మామిడి పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది
జీడి మామిడి పండులో ఉండే ఫైబర్, తక్కువ కేలరీల పరిమాణం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నిద్రలేమి సమస్యా… వీటిని తినండి.. మంచి నిద్ర మీ సొంతం
గడప దగ్గర దీపాలు ఎందుకు వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి?
సీఎం యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు, ఫ్యామిలీ నేపధ్యం ఏమిటంటే