వర్షాకాలంలో ఎండు చేపలు తినొచ్చా?
Samatha
2 August 2026
ఎండు చేపలు ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా, లొట్టలేసుకొని మరీ ఎండు చేపలు తింటారు.
అయితే కొంత మంది సీజన్‌తో పని లేకుండా తమకు నచ్చినప్పుడు ఎండు చేపలు తింటారు. మరి అసలు ఎండు చేపలు వర్షాకాల
ంలో తినొచ్చా?
వర్షాకాలంలో ఎండు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిని ఈ సమయంలో తినడం వలన ఎలాంటి సమస్యలైనా తలెత్తుతాయా? తెలుసుకుం
దాం.
ఎండు చేపలు ఆరోగ్యానికి మంచిది. కానీ వీటిని వర్షాకాలంలో తినే సమయంలో మాత్రం కాస్త ఆలోచించాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణ
ులు.
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువలన అవి త్వరగా ఫంగస్, బ్యాక్టీరియా బారిన పడతాయి. అందువలన వీటిని ఈ సమయంలో తినకపోవడమే మం
చిదంట.
అంతే కాకుండా మీరు ఒక వేళ ఎండు చేపలు వర్షాకాలంలో తినాలి అనుకుంటే, వాటి రంగు, వాసన, అన్నీ గమనించి కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపు
ణులు.
లేకపోతే , ఈ సీజన్‌లో ఎండు చేపలు తినడం వలన ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దురద, అలర్జీ వంటి ఇబ్బందులు తలెత్త వచ్చును.
అంతే కాకుండా గ్యాస్, అజీర్తీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రాబ్లం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే