ఇంట్లో సడెన్‌గా ఆనియన్స్ అయిపోయాయా? అయితే ఇవి ట్రై చేయండి!
29 Sep 2026
Anand T
నార్మల్‌గా మనం చేసే ప్రతి వంటలో ఉల్లిపాయలను వాడుతాం. కానీ సడెన్‌గా ఇంట్లో ఉల్లిపాయలు అయిపోతే.. వాటిని బదులుగా వాడే 10 కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లిపాయ
సాంబార్ ఉల్లిపాయలు అని పిలిచే ఇవి కాస్త తీయగా, తేలికపాటి రుచితో ఉంటాయి. సలాడ్ డ్రెస్సింగ్, సాస్‌లలో వీటిని వాడొచ్చు.
షాలోట్స్
ఇవి కూడా చూడ్డానికి ఉల్లిపాయల్లానే ఉంటాయి. కానీ రుచి కాస్త డిఫ్రెంట్‌గా ఉంటుంది. సూప్‌లు, క్యాస్రోల్స్ తయారీకి ఉల్లికి బదులు ఇవి బెస్ట్ ఆప్షన్.
లీక్స్
దీనిని ఎక్కువగా గార్నిష్ కోసం వాడుతారు. సలాడ్స్, ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్ లాంటి వాటికి ఇవే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఉల్లికాడలు
వెల్లుల్లి.. దీని ఘాటు ఉల్లికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో ఉల్లిపాయకు బదులుగా కొద్ది మొత్తంలో దీన్ని వాడుకోవచ్చు.
వెల్లుల్లి
చూడ్డానికి సన్నని ఆకుల్లా ఉండే ఈ మూలికలు కూడా ఉల్లిపాయను రీప్లేస్ చేయగలవు.. ఉల్లి ఘాటు ఇష్టం లేని వారు సలాడ్స్, డిప్స్, గార్నిష్ కోసం వీటిని వాడొచ్చు.
చైవ్స్
రుచికి కాస్త తీపిగా ఉండే ఫన్నేల్ కూడా ఉల్లికి ప్రత్యా్మ్నాయంగా వాడొచ్చు.. రోస్ట్ చేసి పాస్తా, సీఫుడ్, నాన్-వెజ్ వంటకాల్లో దీన్ని వాడుకోవచ్చు.
ఫెన్నెల్
ఇవి కూడా చూడ్డానికి ఉల్లిపాయాల్లానే ఉంటాయి. కానీ సాధారణ ఉల్లి కంటే ఇవి కాస్త తియ్యగా ఉంటాయి. రోస్టెడ్ వెజిటబుల్స్, సైడ్ డిష్‌లలోకి వీటిని ఎక్కువగా వాడుతారు. .
సిపోలిని ఉల్లిపాయలు
ఇంట్లో నార్మల్ ఉల్లిపాయలు లేకుంటే మీ వద్ద ఏవి అందుబాటులో ఉంటే ఆ ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి లేదా పసుపు రంగు ఉల్లిపాయలను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.